Saturday, 19 January 2013
Wednesday, 16 January 2013
ప్రవచనములు - నెరవేర్పు
ప్రవచనములు - నెరవేర్పు
1.
కన్యక
గర్భంలో జన్మించడం
ప్రవచనం
: యెషయా
7:14 “కాబట్టి
ప్రభువు తానే యొక సూచన మీకు
చూపును.
ఆలకించుడి,
కన్యక
గర్భవతియై కుమారుని కని అతనికి
ఇమ్మానుయేలను పేరు పెట్టును.”
నేరవేర్పు: మత్తయి
1:18-25
“యేసు
క్రీస్తు జననవిధ మెట్లనగా,
ఆయన
తల్లియైన మరియ యోసేపునకు
ప్రధానము చేయబడిన తరువాత
వారేకము కాకమునుపు ఆమె
పరిశుద్ధాత్మవలన గర్భవతిగా
ఉండెను.
ఆమె
భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి
ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా
ఆమెను విడనాడ ఉద్దేశించెను.
అతడు
ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా,
ఇదిగో
ప్రభువు దూత స్వప్నమందు అతనికి
ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన
యోసేపూ,
నీ
భార్యయైన మరియను చేర్చు
కొనుటకు భయపడకుము,
ఆమె
గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన
కలిగినది.
తన
ప్రజలను వారి పాపములనుండి
ఆయనే రక్షించును గనుక ఆయనకు
యేసు అను పేరు పెట్టుదువనెను.
ఇదిగో
కన్యక గర్భవతియై కుమారుని
కనును ఆయనకు ఇమ్మానుయేలను
పేరు పెట్టుదురు అని ప్రభువు
తన ప్రవక్తద్వారా పలికిన మాట
నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను.
ఇమ్మానుయేలను
పేరునకు భాషాంతరమున దేవుడు
మనకు
తోడని అర్థము.
యాసేపు
నిద్రమేలుకొని ప్రభువు దూత
తనకు ఆజ్ఞాపించిన ప్రకారముచేసి,
తన
భార్యను చేర్చుకొని ఆమె కుమా
రుని కను వరకు ఆమెను ఎరుగకుండెను;
అతడు
ఆ కుమారునికి యేసు అను పేరు
పెట్టెను.”
Saturday, 12 January 2013
Thursday, 10 January 2013
Sunday, 6 January 2013
Thomas and Gundaphorus
Thomas and Gundaphorus
July 3rd was the Feast of St. Thomas the Apostle. One of my favorite legends about Thomas is the legend of Thomas and King Gundaphorus. Roughly, it goes like this:
Thursday, 2 August 2012
BIBLE MISSION CHURCH NUZVID
Welcome
Our Mission
Services
Services are held in the main Church:
Sunday Morning services are at 10:00 AM and 12:00 PM.
Friday morning service is 11:00 AM.
Any additional services will be announced on church.
Subscribe to:
Posts (Atom)



